నందికోట్కూరు: మెనూ ప్రకారం భోజనాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ నాగరాజు
మెనూ ప్రకారం భోజనాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హెచ్చరించారు, ఆదివారం బైర్లుటి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి వసతి గృహాలలో కచ్చితంగా మెనూ పాటించాలని మంచి నాణ్యమైన భోజనం కూరగాయలు వండి పెట్టాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వసతి గృహాలకు నిధులు విడుదల చేస్తుందని ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రతి వార్డెన్ నిధులు దుర్వినియోగం కాకుండా మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన అన్నారు ఈరోజు చికెను కలర్ రైస్ గోంగూర చట్నీ ఉండగా గోంగూర చట్నీ లేకుం