హిందూపురం పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర
భారీగా హాజరై నృత్యాలు చేస్తున్న భక్తులు
Hindupur, Sri Sathyasai | Sep 4, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర పట్టణంలో ఏర్పాటు చేసిన 160 వినాయక...