Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: వేసవిలో పారిశుద్ధ్య, మంచినీటి సమస్యలు లేకుండా చూడండి : ఎమ్మెల్యే దామచర్ల

Ongole Urban, Prakasam | Apr 28, 2026
ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మరియు ఒంగోలు రూరల్ మండలాలలోని పంచాయతీ కార్యదర్శిలు , మండల పరిషత్ అధికారులు మరియు ప్రత్యేక అధికారులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గుంటూరు రోడ్డు లోని కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది. సమావేశంలో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే జనార్దన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, మురుగుకాల్వల పారుదల వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: వేసవిలో పారిశుద్ధ్య, మంచినీటి సమస్యలు లేకుండా చూడండి : ఎమ్మెల్యే దామచర్ల - Ongole Urban News