చొప్పదండి: కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: మాజీ ఎంపీ వినోద్ కుమార్
Choppadandi, Karimnagar | Aug 16, 2025
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డ్యాం మూడు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం...