నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ లో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభం
నారాయణఖేడ్ లోని ఆక్సిజన్ పార్క్ ఆవరణలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.