Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంటూరు: తురకపాలెంలో అనారోగ్యంతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారంచెల్లించాలి :వైసిపి గుంటూరుజిల్లా అధ్యక్షుడు రాంబాబు

Guntur, Guntur | Sep 4, 2025
గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని తెలుసుకున్న వైసీపీ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు చనిపోతున్నారని, మంచినీటి సరఫరా సరిగ్గా లేకపోవడం, చెరువు నీటిని వాడటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని నాయకులు ఆరోపించారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.