చీరాల బ్రహ్మంగారి చెట్టు సెంటర్లో చైన్ స్నాచింగ్,మహిళను వెంబడించిన ద్విచక్ర వాహనదారుడి చేతివాటం, పోలీసుల విచారణ
Chirala, Bapatla | Aug 5, 2025
చీరాలలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ జరిగింది. బ్రహ్మంగారి చెట్టు సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న...