మోత్కూర్: ఎల్‌నినో ప్రభావంతో మోత్కూరు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సూచన
మోత్కూరు ప్రాంతంలో వర్షాభావంతో రైతులకు ఎల్‌నినో ప్రభావం ఎదురవుతున్న నేపథ్యంలో, కంది సహా పలు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని వ్యవసాయ శాఖ సలహాలు ఇచ్చింది. PRG-176 కంది విత్తనాలను సబ్సిడీ పై అందుబాటులో ఉంచారు. అవగాహన కార్యక్రమాలు మోత్కూరులో నిర్వహించారు.