డోన్: తెలంగాణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు రూ 5.15 లక్షల జరిమానా : డోన్ ఎం వి ఐ క్రాంతి కుమార్
Dhone, Nandyal | Jun 20, 2026 నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద MVI క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఆంధ్ర ప్రదేశ్ రోడ్ టాక్స్ కట్టనట్లు గుర్తించిన ఎంవిఐ క్రాంతికుమార్ ఆ బస్సు కు ఐదు లక్షల 15 వేల రూపాయల జరిమానా విధించారు