ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు గారు, అర్చకులు కలిసి వేదాశీర్వచనం అందిస్తూ చిత్రపటం, తీర్థప్రసాదాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.