సిర్పూర్ టి: కాగజ్ నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ లో నాలాలో ఇరుక్కుపోయిన మున్సిపల్ ట్రాక్టర్
కాగజ్నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం పారిశుద్ధ్య పనులు చేస్తున్న మునిసిపల్ ట్రాక్టర్ నాలాలో ఇరుక్కుపోయింది. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మెయిన్ మార్కెట్ గల్లీలో చెత్తను తరలిస్తుండగా నాలి బలహీనంగా ఉండడంతో డాక్టర్ వెనకాల చక్రం జారిపోయింది. దీంతో ట్రాక్టర్ అక్కడే నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు,