ఒంగోలు అర్బన్: వేసవి దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుదారులకు ప్రత్యేకమైన వసతులను కల్పించిన ఒంగోలు కలెక్టర్ మరియు జెసి
Ongole Urban, Prakasam | Apr 13, 2026
ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చేటువంటి అర్జీదారులకు వేసవి దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి వసతులను జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కల్పించారు సోమవారం వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారులకు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా వారు సేద తీరేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా అవసరాలకు అనుగుణంగా వైద్య శిబిరం మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమాలతో పాటు సహజ అవసరాలైన నీరు మజ్జిగలను కూడా ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అర్జీదారులకు అందజేశా