సూర్యాపేట: హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి చర్యలు జిల్లా ఎస్పీ నరసింహ
హోంగార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు సోమవారం సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ సిబ్బందికి ఉమెన్ జాకెట్స్ రైన్ కోర్ట్స్ అందజేశారు ఎస్పి