పాలకొల్లు: కూటమి ప్రభుత్వం కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని YCP నియోజకవర్గ ఇన్చార్జ్ గోపి దగ్గర మొరపెట్టుకున్న కనకాయలంక వరద బాధితులు
India | Aug 30, 2025
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంకలో వరద బాధితులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు శనివారం...