Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రాజారెడ్డి

Banaganapalle, Nandyal | Apr 24, 2026
బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. శుక్రవారం బనగానపల్లెలోని బీసీ కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను కలిశారు. రామచంద్రారెడ్డి, నాగేశ్వరరెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరుల సమక్షంలో రాజారెడ్డి పత్రికను విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు.