అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం వచ్చి సృహ కోల్పోయిన సత్యనారాయణ అనే రైతు
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 9, 2025
అశ్వారావుపేట మండల కేంద్రంలో మంగళవారం యూరియా కోసం ఓ రైతు గంటల తరబడి నిలబడి స్పృహ తప్పి పడిపోయాడు.గుమ్మడివల్లి గ్రామానికి...