తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కుంకుమార్చనలో భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు
తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు కుంకుమాలంకరణలో దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు అనంతపురం జిల్లా నుంచి కాకుండా నంద్యాల కడప జిల్లా నుంచి భక్తులు పోటెత్తారు.