గుంటూరు: నగరంపాలెం సిఐ గా నియమితులైన ఆర్. కిషోర్
Guntur, Guntur | Sep 22, 2025 గుంటూరు నగరంపాలెం సిఐ గా ఆర్. కిషోర్ నియమితులయ్యారు. ప్రస్తుతం సిసిఎస్ లో సిఐ గా ఉన్న ఆయన ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ నగరంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గా నియమించారు.రేపు నగరంపాలెం సీఐ గా ఆర్. కిషోర్ బాధ్యతలు చేపట్టనున్నారు.