నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులపై చర్య తీసుకోవాలి : సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ సలాం
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులు పై చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ సలాం డిమాండ్ చేశారు, సోమవారం నందికొట్కూరు పట్టణంలోని మీడియాతో మాట్లాడుతూ నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులు బర్త్ సర్టిఫికెట్ కోసం ఆరు నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరిగిన పనిచేయడం లేదని కనీసం తమ పిల్లలు వైనా చేయాలంటే నందికొట్కూరు పట్టణంలో ఇల్లు ఆస్తి ఉండాలని తలవి తన పిల్లల భర్త సర్టిఫికెట్లు రిజెక్టు చేయడం జరిగిందని, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు, ముఖ్యమంత్రి గారు ఇలాంటి అధికారులపై వెంటనే చర్య తీసుకోవా