Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో లీటర్ మినరల్ వాటర్ లూజ్ : ఆరు రూపాయలు కాదు 8 రూపాయలు

Nandikotkur, Nandyal | May 17, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రయాణికుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అయితే ఈ ట్యాంకు సంబంధించి కుళాయిలు పూర్తిగా కిందకు ఉండడంతో వృద్ధులు మరి కొందరు కిందకు వంగి తాగలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు, బస్టాండ్లో మినరల్ వాటర్ లూజ్ లీటర్ ఆరు రూపాయలకు బదులుగా 8 రూపాయలకు విక్రయిస్తున్నారని అన్నారు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు

MORE NEWS