నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీశైల జలాశ నీటిమట్టం శనివారం 859 అడుగులకు చేరడంతో సప్త నది సంగమేశ్వరం వద్ద సంగమేశ్వర ఆలయ శిఖర భాగం కనిపిస్తుంది, ఎగువ నుంచి దిగువ ఆలయానికి వాహనాలు వెళ్లాలంటే మరో 22 అడుగుల నీరు తగ్గాల్సి ఉంది, 20 రోజుల్లో నీటిమట్టం తగ్గితే ఆలయ శుద్ధి పనులు చేపడతామని అర్చకులు తెలకపల్లి రఘురామయ్య శర్మ తెలిపారు, భక్తులకు స్వామివారి దర్శనం ఉగాది ముందా లేక ఉగాది తర్వాత అనేది నీటి తగ్గుదలపై ఆధారపడి ఉంది