ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ బక్రీద్ పండుగను గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు, ఉదయం ప్రత్యేక నమాజులు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు, పట్టణ పరిధిలోని లింగందిన్నే రోడ్డులో వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలో వేడుకల్లో ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ బక్రీద్ త్యాగం ప్రేమ సోదర భావాలకు ప్రతీక అని వివరించారు