Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: రాష్ట్రంలోనే పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో పగి డ్యాల మండలం: మండల విద్యాశాఖ అధికారి సుభాన్

Nandikotkur, Nandyal | May 1, 2026
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంనంద్యాల జిల్లాలో 16 స్కూల్ లో 100% ఉత్తీర్ణత సాధించగా, అందులో పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం అంచవద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు పగిడ్యాల మండల ఎంఈఓ సుభాన్ శుక్రవారం తెలిపారు, పగిడ్యాల మండలంలో 96.72% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎంఈఓ సుభాన్ తెలిపారు

MORE NEWS