నందికోట్కూరు: ఎం లింగాపురంలో నీటి బకెట్ లో పడి రెండేళ్ల బాలుడు మృతి గ్రామంలో తీవ్ర విషాదం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం ఇంటి బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీతి బకెట్లో పడి రెండేళ్ల బాలుడు సిద్ధార్థ నందన్ మృతి చెందిన ఘటన గ్రామంలో ఎం లింగాపురం గ్రామంలో చోటు చేసుకుంది, కుమారిడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు, గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి