గంగవరం గ్రామంలో ఉచిత షుగర్ బిపి వైద్య శిబిరం నిర్వహణ
బాపట్ల జిల్లా ఇంకొలు మండలంలోని గంగవరం గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంచాల వెంకటరామయ్య రంగమ్మ విద్యా వైద్య వైజ్ఞానిక కళ్యాణ మండపంలో ఉచిత షుగర్ బీపీ వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో 175 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. షుగరు వైద్య నిబంధనలు రమేష్ సాంబయ్య వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకొని మందులు తీసుకున్నారు.