అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మాజీ నగర మేయర్ వసీం
Anantapur Urban, Anantapur | May 28, 2026
అనంతపురం నగరంలోని ఈద్గా మైదానంలో బక్రీద్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ నగర మేయర్ వసీం గురువారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాల సమయం బక్రీద్ వేడుకలు నిర్వహించారు.