భీమదేవరపల్లి: ముల్కనూరు వద్ద బీరు సీసాల లోడ్ బోల్తా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.
సంగారెడ్డి నుండి హనుమకొండ కు బీరు సీసలల్లోడు తో వస్తున్న వాహనం బోల్తా పడిన ఘటన జరిగింది ఈ ఘటన బుధవారం రోజు చోటుచేసుకుంది. బీరు సీసాల లోడ్ బోల్తాపడటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎవరు కూడా బీర్ సీసాలను పట్టుకెళ్ళకుండా పహార కాసిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లో సంగారెడ్డి నుండి హనుమకొండ కు వస్తున్న బీర్ సీసాల లోడు బోల్తా. ఈ బోల్తాకు గల కారణం ఇంకా తెలియ రాలేదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.