నందికోట్కూరు: జూపాడుబంగ్లాలో శక్తి టీం యాప్ పై మహిళా చట్టాలపై అవగాహన సదస్సు: ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం
'శక్తి టీం'యాప్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అంతేకాకుండా వాటిని ఏ విధంగావినియోగించుకోవాలనేవాటిగురించినందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం మహిళలకు అవగాహన కల్పించారు,నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో శుక్రవారం వైయస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమానికి సీఐతో పాటు డిప్యూటీ తహసీల్దార్ నాగన్న,ఇన్చార్జి ఏరియా కోఆర్డినేటర్ ఏపీఎం అంబమ్మ,ఎంపీపీనీలమ్మ,జిల్లా మహిళ కో ఆడినేటర్ షాజహాన్,సిపిఐ పార్టీ రమేష్ మరియుమహిళలుహాజరయ్యారు,ఈసందర్భంగాసీఐమాట్లాడుతూ శక్తి యాప్ గురించి శక్తి యాప్ నంబర్ 7993485111 ను మహిళలువినియోగించు