ఒంగోలు: కోడి పందాలు నిర్వహించుట పాల్గొనుట చట్టరీత్యా నేరం జిల్లా కలెక్టర్ తమీమ్
ఒంగోలు కోడి పందేలు నిర్వహించటం నేరము అని గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిభందనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ అధికారులులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయములో గురువారము కోడి పందేలు నిషేధ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ మాట్లాడుతూ సంక్రాంతి సమయములో జిల్లాలో చట్ట విరుధమైన కోడి పందేలు నిరోధించే ప్రయత్నాలను ముమ్మరము చేయాలనీ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ act 1974 Sec 10 మరియు జంతు హింస నివారణ చట్టం 1960 Sec 34 ప్రకారం కోడి పందేలు నిర్వహించట మరియు పాల్గొనుట నేరము అని క్రిమినల్