తాడికొండ: గుంటూరు జిల్లాలో వ్యాధుల ప్రభల కొండ ముందస్తు చర్యలు తీసుకుంటాం: గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారీయా
గుంటూరు జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారీయా చెప్పారు. గురువారం తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది హాజర్ రిజిస్టర్ తనిఖీ చేశామని, సక్రమంగా ఉందన్నారు. రాత్రి సమయంలో సెక్యూరిటీ కావాలని స్థానికులు కోరినట్లు వెల్లడించారు. మందులు, ఇంజక్షన్లు వాడకం పరిమితి ఎలా ఉందో తనిఖీ చేసినట్లు కలెక్టర్ అన్సారీయా తెలిపారు.