Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

Ongole Urban, Prakasam | Apr 17, 2026
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. యువ నాయకుడు లోకేష్ తప్ప మరెవరూ కాదని, వంద శాతం ఆయనే భవిష్యత్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు లోకేష్ అని దామచర్ల కొనియాడారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్డీయే కూటమి సమిష్టిగా పనిచేస్తోందని చెప్పారు. అయితే భవిష్యత్తు నాయకత్వం విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదని, అది లోకేష్ దిశగానే సాగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ - Ongole Urban News