వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఉద్రిక్తత,వాహనానికి మళ్లింపు మార్గాన్ని సూచించిన ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి
Ongole Urban, Prakasam | Sep 7, 2025
వినాయక నిమజ్జనానికి తరలి వెళ్తున్న వాహనాన్ని మళ్లింపు మార్గంలో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులపై కొందరు యువకులు...