పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం పంచాయతీ జాలరిపేటలో వివాహిత దారుణ హత్య
ముత్యాలమ్మ పాలెం పంచాయితీ పరిధిలోని జాలరిపేటలో వివాహిత హత్యకు గురైంది, అదే గ్రామానికి చెందిన కోదండరామ్ అనే వ్యక్తి బుధవారం లక్ష్మీ అనే వివాహితను కత్తితో పొడిచి, కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది, పరవాడ పోలీసులు క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు.