Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

పలమనేరు: నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ, సీ.ఐ.లు, ఎస్.ఐ.లు

Palamaner, Chittoor | Oct 20, 2025
పలమనేరు: డివిజన్ డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మరియు పోలీసు బృందం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప మరియు పూల గుచ్చం అందించి సన్మానించడం జరిగిందన్నారు. తదుపరి లా అండ్ ఆర్డర్ గురించి పలు విషయాలు సంభాషించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ డేగల ప్రభాకర్ తో పాటు సి.ఐ.లు మురళీమోహన్, ప్రసాద్, పరశురాముడు మరియు ఎస్.ఐ.లోకేష్ రెడ్డి తదితర పోలీసులు పాల్గొన్నారు.

MORE NEWS