నందికోట్కూరు: మిడుతూరు కాళ్లపై వెళ్లిన లారీ వ్యక్తికి తీవ్ర గాయాలు బైకును ఢీ కొట్టి ఆటో డ్రైవర్ పరార్
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వివిధ ప్రాంతాల్లో నందికొట్కూరు రహదారిలో ఉన్న పంచముఖి గోడౌన్ దగ్గర ఇద్దరికీ మరియు రోల్లపాడులో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన గొల్ల ప్రసాద్ నందికొట్కూరు నుండి గడివేములకు ట్రాక్టర్ నడుపుతూ వెళ్తూ ఉండగా వర్షం వస్తుండగా రోళ్ళపాడు దగ్గర ట్రాక్టర్ ను సైడుకు ఆపి అక్కడే ఆగి ఉన్న లారీ కింద కూర్చుని బీడీ తాగుతూ ఉండగా అకస్మాత్తుగా లారీ రెండు కాళ్ళపై వెళ్లడంతో స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.