నంద్యాల అర్బన్: వందరోజుల కార్యచరణతో భూగర్భ జలాల పెంపుదలపై దృష్టి : మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
రాష్ట్రంలో నీటి భద్రతను బలోపితం చేయడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార- జల హారతి "కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పార్క్ పేర్కొన్నారు సోమవారం 12 గ్రామంలో నిర్వహించిన "జలధార- నీతి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత" కార్యక్రమంలో మంత్రి కలెక్టర్ కలిసి పనులు ప్రారంభించారు