Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీలో వేడెక్కిన రాజకీయం

Allagadda, Nandyal | Oct 18, 2024
ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాను ఆళ్లగడ్డ వదిలి వెళ్లేది లేదంటూ పోలీసులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక్కడే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెబుతునున్నట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆళ్లగడ్డ పరిణామాలపై టీడీపీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీలో వేడెక్కిన రాజకీయం - Allagadda News