కోటిపల్లి వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద, పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక రైతులు
Ramachandrapuram, Konaseema | Sep 12, 2025
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో కె.గంగవరం మండలం, కోటిపల్లి గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. దీంతో లంక భూముల్లో...