నందికోట్కూరు: ముద్దాయి లకు ఉచిత న్యాయవాది ముద్దాయిలతో ముఖాముఖి సబ్ జైల్ ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ బి లీలా వెంకట శేషాద్రి
ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచితంగా న్యాయవాదని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి బి లీలా వెంకట శేషాద్రి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు సబ్ జైల్ ను ఆకస్మికంగా తనఖీ చేశారు. కారాగారంలో ఉన్న ముద్దాయిలతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.న్యాయ సేవలు మరియు వాటి విలువలను గురించి వివరిస్తూ అందరికీ న్యాయ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.ముద్దాయిల కేసుల వివరాలను సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని నియమించుకోలేని ముద్దాయి లకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు.జైలులోని ము