నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ తుఫాన్ నేపథ్యంలో మీడియా తో మాట్లాడారు. దిత్వా తుఫాన్ పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే మూడు రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు , పెన్నా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పత్ చేసి.. అన్నీ శాఖల అధికార యంత్రాంగాన్ని అలెర్ట్ చేశామ