కొత్తగూడెం: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటోలో నుండి పడిన మహిళ కు తీవ్ర గాయాలు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 22, 2025
పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన సునీత అనే మహిళ శుక్రవారం రాత్రి ఆటోలో నుండి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.....