డోన్: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి :బేతంచెర్ల కమిషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | Jun 5, 2026 పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పంచాయతీ సిబ్బంది, బీజేపీ నాయకులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని పలు రకాల మొక్కలను నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకం అనా వీడియో డౌన్లోడ్ అవుతుంది