అనకాపల్లి జిల్లాలో ఎరువుల కోసం రైతుల పాట్లు, క్యూ లైన్ లో నిలబడినా దొరకని ఎరువులు
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో ఎరువుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఫెయిల్ అయిన నిలబడిన రైతులకు ఎరువులు దొరకడం లేదు. వరి పంట వేసిన రైతులకు ఎరువులు దొరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు అవసరాలకు సరిపడా ఎరువుల సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు.