నంద్యాల అర్బన్: నంద్యాలలో సిబిఐ పేరుతో విశ్లేంత ఉద్యోగికి టోకరాూ, రూ.30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Nandyal Urban, Nandyal | May 9, 2026
అంతర్జాతీయ డ్రగ్ డీలర్ అలీఖాన్తో సంబంధాలు ఉన్నాయంటూ ఓ బ్యాంకు విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ. 30 లక్షలు కాల్ చేసిన ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ లో విశ్రాంతి బ్యాంకు ఉద్యోగి సుబ్రహ్మణ్యం శక్తి నివాసం ఉంటున్నారు. ఆయనను సైబర్ నేరగాళ్లు బెదిరించిన ఘటన తాజాగా వెలుగు చూసింది ఇందుకు సంబంధించిన వివరాలు త్రీటౌన్ సిఐఅస్సార్ భాష శనివారం మీడియా వివరించారు