నంద్యాల అర్బన్: కొలిమిగుండ్ల మండలం లో ఎండ తీవ్రతకు 13 గొర్రెలు మృతి
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో ఎండ తీవ్రతకు మూడు రోజుల్లో 13 గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగన్నకు చెందిన 11, బాల గంగరాజుకు చెందిన రెండు గొర్రెలు చనిపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారి బ్రహ్మానంద రెడ్డి అస్వస్థతకు గురైన గొర్రెలను పరిశీలించారు. తీవ్రమైన వడదెబ్బ కారణంగానే ఇవి మరణిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు. గొర్రెల