ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కోట్ల 80 లక్షల రూ విలువచేసే గంజాయిని పట్టుకున్నట్లు తెలిపిన సిపి సన్ ప్రీత్ సింగ్
Warangal, Warangal Rural | Sep 2, 2025
వరంగల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 763 కిలోల మూడు కోట్ల 80 లక్షల విలువచేసే గంజాయిని...