ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తో చిన్ననాటి ఫోటో
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కుమార్ అఖిలప్రియ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా అరుదైన ఫోటో పంచుకున్నారు, తన తండ్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో కలిసి చిన్నతనంలోనే ఎన్టీఆర్ తో దిగిన ఫోటో జ్ఞాపకాలని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుతున్నారు, వెండితెర దేవుడు పేదల సన్నిధి ఎన్టీఆర్ సాగించిన పరిపాలన చారిత్రాత్మకమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పేర్కొన్నారు