బహదూర్‌పుర: కాలాపత్తర్ లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. బంగారు ఆభరణాలు స్వాధీనం
ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్దరాత్రి ఓ ఇంట్లో కి ప్రవేశించిన దుండగుడు అల్మారా లో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు తెలిపారు పోలీసులు.