నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.