మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బీజేపీ కొత్త అధికార ప్రతినిధుల నియామకం
మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులుగా కస్తూరి నాగరాజు, డేగ బాపు, గర్రెపల్లి వెంకట నరసయ్య, బంగారి వేణుగోపాల్, రాకేష్ రైన్వాలను నియమించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ చేతుల మీదుగా వీరు నియామక పత్రాలను అందుకున్నారు.